STUDYBIZZ - GOVT SCHEMES Updates
48.8K subscribers
1.04K photos
70 videos
428 files
7.17K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
Download Telegram
🌾 సంక్రాంతి కానుక గా ఏపీ లో మరో 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించే యోచన లో ఉన్న ప్రభుత్వం..ఇప్పటికే చాలా చోట్ల భవనాలు సిద్ధం అయ్యాయి.
👍72
📢 జనవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు / జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

📅 క్యాంప్ తేదీలు:
👉 5 నుండి 9 వరకు

🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/aadhaar-biometric-update-camp-january-2026/

🎯 15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి.

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

👉 అవసరమైన వారికి ఈ సమాచారం షేర్ చేయండి.
8
📢 ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాల్లో హోదాల మార్పు

Andhra Pradesh Government కీలక పరిపాలనా నిర్ణయాలు ప్రకటించింది 👇

వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు ➝ ఇకపై
👉 వార్డు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు

వార్డు వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్యదర్శులు ➝ ఇకపై
👉 వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషన్ కార్యదర్శులు

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

👉 ఉపయోగకరంగా ఉంటే షేర్ చేయండి 🙏
12
📢 డ్వాక్రా మహిళల కోసం మరో కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం

పట్టణ పేద డ్వాక్రా మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సఖీ సురక్ష (Sakhi Suraksha Scheme) కార్యక్రమాన్ని ప్రారంభించింది.

లబ్ధిదారులు ఎవరు, పథకం ద్వారా లభించే సేవలు, పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/sakhi-suraksha-scheme-andhra-pradesh-dwcra-women-health/

👉ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి 🙏

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
8👌1
📢 ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ – ఆజీవికా మిషన్ (గ్రామీణ) ‘వీబీ జీ రామ్ జీ’ అమలు

గ్రామీణ కార్మికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. మార్చి నెలాఖరు వరకు ప్రస్తుత విధానంలోనే MGNREGA (నరేగా) అమలు చేయాలని, కేంద్రం స్పష్టం చేసింది.

వీబీ–జీ రామ్ జీ బిల్ 2025 అంటే ఏమిటి?,కూలీలకు, రైతులకు కలిగే లాభాలు ఏమిటి?ఈ చట్టం కింద చేపట్టే ప్రధాన పనులు, పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/pujya-bapu-gramin-rozgar-yojana-scheme-telugu/

📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes

🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
6
📢 ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో పొందడానికి
📲 మా Instagram పేజీని Follow అవ్వండి
👉Follow for Daily useful updates
🔗 https://www.instagram.com/apgovtschemes
2
గ్రూప్ మెంబర్స్ కి విన్నపం: టెలిగ్రామ్ లో మీకు ఇలా కనపడే యాడ్స్ (Ad: ) పై దయచేసి క్లిక్ చేయకండి. ఈ యాడ్స్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు. టెలిగ్రామ్ వారు ప్రతి గ్రూపులో ఇలాంటి Ads చూపిస్తూ ఉంటారు. దయచేసి వీటిని క్లిక్ చేయరాదు.

ఇటువంటి యాడ్స్ తో ఇబ్బంది ఉన్నవారు దయచేసి వాట్సాప్ లో లేదా ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే ఫాలో అవ్వండి 👇

https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Instagram: https://www.instagram.com/apgovtschemes
10👍5👏3
🌾 ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల విడుదల తేదీ ఖరారు..! నేరుగా ఖాతాలోకి ₹6000

💰 పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/annadata-sukhibhava-scheme-3rd-installment-date-2026/

స్టేటస్ లింక్ & అన్నదాత సుఖీభవ అన్ని లింక్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🛡 ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
9
📢 నేటి నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు / జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/aadhaar-biometric-update-camp-january-2026/

🎯 15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి.

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

👉 అవసరమైన వారికి ఈ సమాచారం షేర్ చేయండి.
8👍1
📢 నేడు కౌశలం – Work From Home పరీక్షలు!

ఈరోజు షెడ్యూల్ ఉన్న అభ్యర్థులకు వారి గ్రామ/వార్డు సచివాలయంలోనే పరీక్షలు జరుగుతాయి.

📝 Exam Pattern, Syllabus, Points
https://studybizz.com/schemes/ap-kaushalam-exam-schedule-syllabus-exam-pattern/

పరీక్ష టైమ్ చెక్ చేయాలంటే—పేరు / మొబైల్ నెంబర్ తో చెక్ చెయ్యండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/

📲 *Join for Updates:* https://xn--r1a.website/apgovtschemes

🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
6
💳 PAN కార్డు లాగా ఆధార్ కార్డు PVC కార్డు ఆర్డర్ చెయ్యడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

ఆధార్ PVC కార్డు ధర ₹75. బుక్ చేసిన 5 రోజుల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా dispatch చేస్తారు.

PVC ఆధార్ కార్డ్ ప్రత్యేకతలు, PVC ఆధార్ కార్డ్ ఆన్‌లైన్ అప్లై విధానం
https://studybizz.com/schemes/pvc-aadhaar-card-online-apply-process-telugu/

◈𝐀𝐥𝐥 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐫𝐞𝐥𝐚𝐭𝐞𝐝 𝐮𝐬𝐞𝐟𝐮𝐥 𝐥𝐢𝐧𝐤𝐬
https://studybizz.com/aadhar-and-pan-card-all-links
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://xn--r1a.website/apgovtschemes
8
📢 ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్ – విద్యుత్ ఛార్జీల తగ్గింపు!

యూనిట్‌పై 13 పైసలు తగ్గింపు విద్యుత్ ఛార్జీల తగ్గింపు : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

🧮 “ట్రూ డౌన్" విధానం ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

💰ఈ నిర్ణయంతో ప్రభుత్వం పై ₹4,498 కోట్లు బకాయిల భారం

ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా గృహ వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు ఊరట

📲 ఈ సమాచారాన్ని షేర్ చేయండి

📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
7
📢 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని అమరావతిలో జరిగిన APCRDA సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

🔹రాజధానిలో రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు అంగీకారం.

🔹రాజధానిలో భూమి లేని నిరుపేద కుటుంబాల్లో ఉన్న మైనర్ అనాథలకు కూడా పెన్షన్ వర్తింప చేయాలని ఆమోదం.

📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
8
📢 రైతులకు ముఖ్య సమాచారం – ఈ-పంట (e-Panta) యాప్

ఆంధ్రప్రదేశ్ రైతులు ఇప్పుడు ఈ-పంట యాప్ ద్వారా తమ పంట వివరాలను స్వయంగా ఆన్లైన్‌లో చూసుకొని, ధృవీకరించుకునే అవకాశం పొందారు. రబీ సీజన్ నుంచే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

ఈ-పంట యాప్‌తో ఏమి చేయొచ్చు? రైతు మొబైల్‌కు వచ్చే 3 SMSలు,అధికారిక వెబ్‌సైట్లు, పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/e-panta-app-andhra-pradesh-crop-details-online/

🙏 ఈ సమాచారం ఇతర రైతులకు కూడా షేర్ చేయండి.

📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
8
🏠 నివాస భవనాలకు బిల్డింగ్ కోడ్ తప్పనిసరి - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇకపై 4000 చదరపు మీటర్లకు పైగా నిర్మించే నివాస భవనాలకు
ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC) తప్పనిసరి.

పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/ap-ecbc-residential-buildings-eco-niwas-samhita/

📌 ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే సేవ్ & షేర్ చేయండి.
6
🏠 వచ్చే నెలలో ఏపీలో PMAY-G 2.0 కింద అర్హులైన వారికి ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం

👉 ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.
🤝 కేంద్ర + రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహాయం

👉 అర్హతలు, పూర్తి వివరాలు 👇
🔗https://studybizz.com/schemes/ap-pmay-g-housing-scheme-2025-apply-before-november-30/

సొంత స్థలం ఉన్న కానీ ఇల్లు లేని కుటుంబాలకు ఈ అవకాశం.

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
6
🔔 పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం

ఏపీ ప్రభుత్వం పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.

📌 చనిపోయిన కుటుంబ సభ్యుడి ఆచారాలకు రూ.10 వేల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు.

👉 మరిన్ని వివరాల కోసం👇
https://studybizz.com/schemes/garuda-scheme-ap-brahmin-welfare/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13
📋 AP Govt & Central Govt Schemes List 2026 | ఏపీ & కేంద్ర ప్రభుత్వ పథకాలు👇

https://studybizz.com/all-schemes
4
📢 AP TET RESULTS DECLARED | ఏపీ టెట్ ఫలితాలు విడుదల 📢

👉 Check Result Link - అభ్యర్థులు ఇప్పుడు తమ ఫలితాలను కింది లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
https://studybizz.com/jobs/ap-tet-results-2026/
7
JanSamarth Portal: వ్యవసాయ, విద్య, గృహ, వ్యాపార రుణాల కోసం ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఒకే పోర్టల్ ద్వారా సులువుగా లోన్ పొందవచ్చు

👉 జనసమర్థ్ పోర్టల్ ద్వారా
అర్హత తనిఖీ
ఆన్లైన్ దరఖాస్తు
డాక్యుమెంట్ల అప్లోడ్
రియల్ టైమ్ ట్రాకింగ్
అన్నీ డిజిటల్‌గా ఒకే చోట పూర్తి చేయవచ్చు.

జనసమర్థ్ పోర్టల్ ద్వారా వ్యవసాయ, విద్య, గృహ, వ్యాపార రుణాలు పొందే పూర్తి విధానం https://studybizz.com/schemes/jansamarth-portal-loan-application-process-telugu/

📌 రుణం కావాలంటే – ఇదే సులువు మార్గం!

📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14