📢 ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ – కౌశలం పోర్టల్
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రానున్న నాలుగు నెలల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది.
✅ కౌశలం పోర్టల్ ద్వారా ఉద్యోగ నియామకాలు
👉 ఇప్పటికే 24 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు
👉 ప్రైవేట్ కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులను ఇదే పోర్టల్ నుంచే ఎంపిక చేసుకోవచ్చు
👉 సంక్రాంతి తర్వాత భారీ ఐటీ జాబ్ ఫెయిర్ నిర్వహణకు ప్రణాళిక
🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/
📌 ఇంకా రిజిస్టర్ కాకపోతే వెంటనే కౌశలం పోర్టల్‌లో నమోదు చేసుకోండి.
📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
🙏 ఈ సమాచారం నిరుద్యోగులకు తప్పకుండా షేర్ చేయండి.

❤13
🚨 కౌశలం పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదల
📢 డిసెంబర్ 31 – జనవరి 6 మధ్య జరగనున్న కౌశలం ఎగ్జామ్‌లకు తాజా తేదీలు ప్రకటించారు.
🔍 మీ పేరు టైప్ చేస్తే వెంటనే
ఎగ్జామ్ తేదీ – టైమ్ – సచివాలయం – మండలం – జిల్లా
వివరాలు సులభంగా తెలుస్తాయి!
👇 ఇక్కడ చూడండి 👇
👉 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/
📘 ఈ సమాచారం అధికారిక పోర్టల్ ప్రకారం అప్డేట్ చేయబడింది.
📢 తాజా అప్డేట్స్ కోసం మా WhatsApp ఛానల్ జాయిన్ అవ్వండి 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤11
✨🎉 Happy New Year 2026 🎉✨
కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, విజయాలు తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
May this New Year bring you good health, happiness, success,and countless joyful moments.
2026 మీకు గోల్డెన్ ఇయర్ కావాలి! 🌟
Wishing you a bright and prosperous New Year! 💐
#happynewyear #newyear2026

❤17
Comment your new year wishes below 👇 నూతన సంవత్సర విషెస్ ను కింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
❤3
📢 2026 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు
💳 UPI లావాదేవీలపై కొత్త నియమాలు
🆔 PAN–Aadhaar లింక్ తప్పనిసరి
📊 క్రెడిట్ స్కోర్ ఇప్పుడు ప్రతి వారం అప్‌డేట్
🧾 కొత్త ఆదాయపు పన్ను చట్టం – 2025 (ఏప్రిల్ 1 నుంచి)
❄️ AC ధరలు 10% వరకు పెరుగుతాయి
🚗 కార్ల ధరలు జనవరి 1 నుంచే పెంపు
పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/new-rules-2026-india-telugu/
⚠️ ఈ మార్పులు తెలియకపోతే ఆర్థిక నష్టం తప్పదు
🙏 అవసరమైనవారికి తప్పకుండా షేర్ చేయండి

❤6
❤10👌1
👩🌾 రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు నుంచి ప్రయోగాత్మకంగా రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీ ప్రారంభించారు.
అర్బన్ ప్రాంతాల్లో నివసించే కార్డుదారులకు కిలోకు రూ.20 ధరకు గోధుమ పిండి అందిస్తున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి గోధుమలు తీసుకుని, వాటిని మిల్లుల ద్వారా కాకుండా తిరగలి పద్ధతిలో పిండి పట్టించి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ విధానం వల్ల గోధుమ పిండిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.
జిల్లా కేంద్రాల్లో ఈ ప్రయోగం విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

❤16
📢 నేటి నుంచి 9 లోపు రాష్ట్రవ్యాప్తంగా 21.80 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ
✅ ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రణ. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సవరణకు ఆదేశాలు
👉 పూర్తి వివరాలు, పాస్ బుక్ డౌన్లోడ్ చేసుకునే విధానం 👇
https://studybizz.com/schemes/new-pattadar-passbook-distribution-ap-2026/
📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 రైతులకు ముఖ్యమైన అప్డేట్ – తప్పకుండా షేర్ చేయండి.

📢 నేడు కౌశలం – Work From Home పరీక్షలు!
ఈరోజు షెడ్యూల్ ఉన్న అభ్యర్థులకు వారి గ్రామ/వార్డు సచివాలయంలోనే పరీక్షలు జరుగుతాయి.
📝 Exam Pattern, Syllabus, Points
https://studybizz.com/schemes/ap-kaushalam-exam-schedule-syllabus-exam-pattern/
⏰ పరీక్ష టైమ్ చెక్ చేయాలంటే—పేరు / మొబైల్ నెంబర్ తో చెక్ చెయ్యండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.

❤8
🌾 సంక్రాంతి కానుక గా ఏపీ లో మరో 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించే యోచన లో ఉన్న ప్రభుత్వం..ఇప్పటికే చాలా చోట్ల భవనాలు సిద్ధం అయ్యాయి.
👍7❤2
📢 జనవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు / జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
📅 క్యాంప్ తేదీలు:
👉 5 నుండి 9 వరకు
🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/aadhaar-biometric-update-camp-january-2026/
🎯 15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి.
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 అవసరమైన వారికి ఈ సమాచారం షేర్ చేయండి.

📢 ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాల్లో హోదాల మార్పు
Andhra Pradesh Government కీలక పరిపాలనా నిర్ణయాలు ప్రకటించింది 👇
వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు ➝ ఇకపై
👉 వార్డు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు
వార్డు వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్యదర్శులు ➝ ఇకపై
👉 వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషన్ కార్యదర్శులు
📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 ఉపయోగకరంగా ఉంటే షేర్ చేయండి 🙏

❤12
📢 డ్వాక్రా మహిళల కోసం మరో కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం
పట్టణ పేద డ్వాక్రా మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సఖీ సురక్ష (Sakhi Suraksha Scheme) కార్యక్రమాన్ని ప్రారంభించింది.
లబ్ధిదారులు ఎవరు, పథకం ద్వారా లభించే సేవలు, పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/sakhi-suraksha-scheme-andhra-pradesh-dwcra-women-health/
👉ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి 🙏
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
పట్టణ పేద డ్వాక్రా మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సఖీ సురక్ష (Sakhi Suraksha Scheme) కార్యక్రమాన్ని ప్రారంభించింది.
లబ్ధిదారులు ఎవరు, పథకం ద్వారా లభించే సేవలు, పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/sakhi-suraksha-scheme-andhra-pradesh-dwcra-women-health/
👉ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి 🙏
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8👌1
📢 ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ – ఆజీవికా మిషన్ (గ్రామీణ) ‘వీబీ జీ రామ్ జీ’ అమలు
గ్రామీణ కార్మికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. మార్చి నెలాఖరు వరకు ప్రస్తుత విధానంలోనే MGNREGA (నరేగా) అమలు చేయాలని, కేంద్రం స్పష్టం చేసింది.
వీబీ–జీ రామ్ జీ బిల్ 2025 అంటే ఏమిటి?,కూలీలకు, రైతులకు కలిగే లాభాలు ఏమిటి?ఈ చట్టం కింద చేపట్టే ప్రధాన పనులు, పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/pujya-bapu-gramin-rozgar-yojana-scheme-telugu/
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
గ్రామీణ కార్మికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. మార్చి నెలాఖరు వరకు ప్రస్తుత విధానంలోనే MGNREGA (నరేగా) అమలు చేయాలని, కేంద్రం స్పష్టం చేసింది.
వీబీ–జీ రామ్ జీ బిల్ 2025 అంటే ఏమిటి?,కూలీలకు, రైతులకు కలిగే లాభాలు ఏమిటి?ఈ చట్టం కింద చేపట్టే ప్రధాన పనులు, పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/pujya-bapu-gramin-rozgar-yojana-scheme-telugu/
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
❤6
📢 ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో పొందడానికి
📲 మా Instagram పేజీని Follow అవ్వండి
👉Follow for Daily useful updates
🔗 https://www.instagram.com/apgovtschemes

❤2
గ్రూప్ మెంబర్స్ కి విన్నపం: టెలిగ్రామ్ లో మీకు ఇలా కనపడే యాడ్స్ (Ad: ) పై దయచేసి క్లిక్ చేయకండి. ఈ యాడ్స్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు. టెలిగ్రామ్ వారు ప్రతి గ్రూపులో ఇలాంటి Ads చూపిస్తూ ఉంటారు. దయచేసి వీటిని క్లిక్ చేయరాదు.
ఇటువంటి యాడ్స్ తో ఇబ్బంది ఉన్నవారు దయచేసి వాట్సాప్ లో లేదా ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే ఫాలో అవ్వండి 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Instagram: https://www.instagram.com/apgovtschemes

❤10👍5👏3
🌾 ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల విడుదల తేదీ ఖరారు..! నేరుగా ఖాతాలోకి ₹6000
💰 పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/annadata-sukhibhava-scheme-3rd-installment-date-2026/
స్టేటస్ లింక్ & అన్నదాత సుఖీభవ అన్ని లింక్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme
🛡 ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
💰 పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/annadata-sukhibhava-scheme-3rd-installment-date-2026/
స్టేటస్ లింక్ & అన్నదాత సుఖీభవ అన్ని లింక్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme
🛡 ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
📢 నేటి నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు / జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/aadhaar-biometric-update-camp-january-2026/
🎯 15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి.
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 అవసరమైన వారికి ఈ సమాచారం షేర్ చేయండి.
🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/aadhaar-biometric-update-camp-january-2026/
🎯 15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి.
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 అవసరమైన వారికి ఈ సమాచారం షేర్ చేయండి.
❤8👍1
📢 నేడు కౌశలం – Work From Home పరీక్షలు!
ఈరోజు షెడ్యూల్ ఉన్న అభ్యర్థులకు వారి గ్రామ/వార్డు సచివాలయంలోనే పరీక్షలు జరుగుతాయి.
📝 Exam Pattern, Syllabus, Points
https://studybizz.com/schemes/ap-kaushalam-exam-schedule-syllabus-exam-pattern/
⏰ పరీక్ష టైమ్ చెక్ చేయాలంటే—పేరు / మొబైల్ నెంబర్ తో చెక్ చెయ్యండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/
📲 *Join for Updates:* https://xn--r1a.website/apgovtschemes