https://dasamiastro.com/sri-sani-ashtottara-satanamavali-in-telugu/
Sri sani ashtottara satanamavali in telugu – శ్రీ శనైశ్చర అష్టోత్తర శతమామావళి

Dasami Astro - Get your detailed Horoscope
Sri Sani Ashtottara Satanamavali In Telugu - శ్రీ శనైశ్చర అష్టోత్తర శతమామావళి » Dasami Astro - Get Your Detailed Horoscope
sri sani ashtottara satanamavali in telugu శ్రీ శనైశ్చర అష్టోత్తర శతమామావళి ఎవరైతే రోజు పఠిస్తారో వాళ్లకి అష్టమ శని అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
https://dasamiastro.com/bilvashtakam-in-telugu/
Bilvashtakam in telugu – బిల్వాష్టకం -2022
Bilvashtakam in telugu – బిల్వాష్టకం -2022
Dasami Astro - Get your detailed Horoscope
Bilvashtakam In Telugu - బిల్వాష్టకం -2022 » Dasami Astro - Get Your Detailed Horoscope
Bilvashtakam in telugu బిల్వాష్టకం రోజు చదివితే కోటి జన్మల దరిద్రం తొలగిపోతుంది. శత్రు నివారణ ఐశ్వర్యం కలుగుతుంది.శివుడికి బిల్వ దళాలు అంటే చాలా ఇష్టం.
https://dasamiastro.com/4-mukhi-rudraksha-benefits-in-telugu/
4 mukhi rudraksha benefits in telugu
4 mukhi rudraksha benefits in telugu
Dasami Astro - Get your detailed Horoscope
4 Mukhi Rudraksha Benefits In Telugu » Dasami Astro - Get Your Detailed Horoscope
4 mukhi rudraksha benefits in telugu దీనిని ధరించిన విద్యార్ధులకు జ్ఞాపకశక్తి యినుమడిస్తుంది.ఆధ్యాత్మికులకు ధర్మ, అర్ధ, మోక్ష ప్రదాయిని
మీ జాతక ఫలాలు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మీకు మీ రాశి ఏదో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలాగే మీరు పుట్టిన లగ్నం కూడా తెలిసి ఉండాలి. మీ రాశి మీ లగ్నం మీరు ధరించవలసిన రత్నం అలాగే మీరు ధరించవలసిన టువంటి రుద్రాక్ష. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి
https://imjo.in/AAhX9y
https://imjo.in/AAhX9y
Instamojo
Pay Rs. 212.00 to dasamiastro (@dasamiastro) on Instamojo
Know your birth star and rasi
*🌻శుక్రవారం అమ్మవారికి ఎలా పూజ చెయ్యాలి?🌻*
🍃🌹శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఆ ఇంట సిరి సంపదలు, అనుకున్న కోరికలు నెరవేరుతాయి.మరి అలాంటి శుక్రవారం రోజు పూజ ఎలా చేయాలి? ఏ రంగు దుస్తులు ధరించాలి? ఏ పూలతో పూజ చేయాలి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం.
🍃🌹శుక్రవారం ఉదయం తలస్నానం చేసి పసుపు రంగు, ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.
🍃🌹శుక్రవారం పూజా కార్యక్రమాలు పూర్తిగా ముగించుకొని అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి.అక్కడ నేతి దీపం వెలిగించడం ద్వారా దీర్ఘసుమంగళీగా ప్రాప్తం చేకూరుతుంది.శుక్రవారం రోజున మహిళలు నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు
🍃🌹శుక్రవారం అమ్మవారికి తెలుపు రంగు పువ్వులు లేదా మల్లె పూలతో పూజ చేయడం చాలా మంచిది.చక్కెర పొంగలి నైవేద్యం అమ్మవారికి ఎంతో ఇష్టం
🍃🌹అందుకే నైవేద్యంగా చెక్కర పొంగలి పెడితే మంచి లాభాలు వస్తాయ్.అమ్మవారి ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
🍃🌹ఆలయంలో దీపం వెలిగించడానికి ఇతరుల నుండి అగ్గిపెట్టెను తీసుకోకూడదు.అలా తీసుకోవడం ద్వారా మీరు చేసిన పూజ పుణ్యఫలం అంతా ఇతరులకు దక్కుతుంది.

*ఒక మనిషి చనిపోయాడు.*
*దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది చుట్టూ చూశాడు....*
చేతిలో పెట్టెతో దేవుడుతనదగ్గరకు
వచ్చాడు.
_చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.!!_
*దేవుడు:*
మానవా..నీ శరీరం పడిపోయింది, ఇక ఈ జన్మ ముగిసింది, నాతో పద.
*మనిషి:*
అయ్యో ఇంత త్వరగానా?
నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!
దేవుడు:
తప్పదు నాయనా!
నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది.
మనిషి:
నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి, ఏం తెచ్చారో చూస్తాను
దేవుడు:
నీకు చెందినవే ఉన్నాయి... అవి నువు కూడబెట్టుకునీ , సంపాదించు కొన్నవే...
మనిషి:
నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?
దేవుడు:
అవెప్పటికీ నీవి కావు.
అవన్నీ భూమివే.
ఇక్కడే ఉంటాయి
మనిషి:
పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?
దేవుడు:
కాదు, జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్లిపోతాయి
మనిషి:
అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!
దేవుడు:
అవి పరిస్థితులవి నీవి కావు
మనిషి:
నా స్నేహితులున్నారా అందులో?
దేవుడు:
వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే
మనిషి:
నా భార్య, బిడ్డలునా?
దేవుడు:
వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు
మనిషి:
అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!
దేవుడు:
తప్పు, నీ శరీరం థూళికి చెందినది, మట్టిలో పడుతుంది.
మనిషి:
స్వామీ అయితే నా ఆత్మా?
దేవుడు:
ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.
మనిషి:
ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు...
కళ్లలోనీళ్లుసుడులుతిరిగాయిఆపెట్టె ఖాళీగాఉంది.
మనిషి:
కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది.
బతికున్నంత కాలం నా వాళ్లు,
🌷అవన్నీ నావే,
🌷ఇవన్నీ నాకే అని ఆశతో,
🌷ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.
మనిషి:
స్వామీ చివరగా అడుగుతున్నాను...
*నాది అనేది ఏమైనా ఉందా అసలు?*
దేవుడు:
ఉంది, నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి పెంచాలి, భగవన్మామ స్మరణ చేయాలి... పశ్చాతాపులను క్షమించాలి.
తోటివారి నుంచి మనకి
సంక్రమించే భావాలను ఆనందించాలి
మానవసేవ-మాధవసేవ అని గుర్తించి జీవించాలి...
సర్వే జనా సుఖినోభవంతు..
🙏🙏🙏 🙏🙏
యద్భావం తద్భవతి