STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.7K subscribers
915 photos
65 videos
399 files
6.11K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰 ఈ నెల 11న వైయస్ఆర్ సున్నా వడ్డి పథకం నాలుగో విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి

సున్నా వడ్డీ లోన్ వివరాలు & SHG Group వివరాలు చెక్ చేయండి👇
https://studybizz.com/ysr-sunna-vaddi-pathakam-for-dwacra

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
♻️ 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :: వైఎస్‌ఆర్‌ చేయూత పథకం 2023 అమౌంట్ సెప్టెంబర్ లో విడుదల కానుంది. కొత్త అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయ్యాయి. త్వరలో గత ఏడాది అనర్హుల లబ్ధిదారుల వెరిఫికేషన్‌ కూడా ప్రారంభం కానుంది. అర్హులైన వారు APSEVA ద్వారా ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు అప్లై చేసుకొని సిద్దంగా ఉంచుకోండి.

🔸 𝐘𝐒𝐑 𝐜𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
https://studybizz.com/ysr-cheyutha-scheme

⬇️ డౌన్లోడ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అప్లికేషన్ ఫార్మ్స్👇
https://studybizz.com/application-forms

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰2 నిమిషాల్లో మీ మొబైల్ లోనే......ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం
https://studybizz.com/schemes/how-to-download-e-aadhaar-in-telugu/

రైస్ / రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకొనే విధానం - కేవలం 5 నిమిషాలలో
https://studybizz.com/schemes/download-ration-card-in-5-minutes-ap/

🔰మీ పాన్ కార్డు పోయిందా? 5 నిమిషాల్లో కొత్త పాన్ కార్డు పొందండి....
https://studybizz.com/schemes/pan-card-application-for-lost/

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
🔘📲 బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 14.8 రిలీజ్ అయింది. - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯14.8ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 14.8 𝐀𝐩𝐩, 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰 వైఎస్ఆర్ కల్యాణమస్తు / షాది తోఫా 3వ విడత సమాచారం

BOP యాప్ 14.8 లో కొత్తగా వైస్సార్ కళ్యాణమస్తు / వైస్సార్ షాది తోఫా పెళ్లి కూతురు తల్లుల eKYC ఆప్షన్ ఇవ్వడం జరిగింది. జులై 20 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే 3వ విడతకు అమౌంట్ జమ అవుతుంది. అర్హుల, అనర్హుల జాబితా త్వరలో విడుదల కానుంది. కులాంతర వివాహ దరఖాస్తులు మరియు అనర్హులను eKYc కొరకు పరిగణించలేదు.

➪ 𝐞𝐊𝐘𝐂 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 ☟︎︎︎
https://studybizz.com/ysr-kalyanamasthu-scheme

➪ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 14.8 𝐁𝐎𝐏 𝐀𝐩𝐩, 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
👰‍♀️💍 నేడే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా మూడోవ విడత అమౌంట్ విడుదల..

☞︎︎︎ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వివాహమైన 18,883 మంది లబ్ధిదారులకు ఈరోజు 141.60 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

𑁍 𝐘𝐒𝐑 𝐊𝐚𝐥𝐲𝐚𝐧𝐚𝐦𝐚𝐬𝐭𝐡𝐮 పూర్తి అర్హతలు,లింక్స్👇
https://studybizz.com/ysr-kalyanamasthu-scheme
Or
https://bit.ly/3YvEJ47

𑁍 𝐘𝐒𝐑 𝐒𝐡𝐚𝐚𝐝𝐢 𝐓𝐨𝐡𝐟𝐚 పూర్తి అర్హతలు, లింక్స్ 👇
https://studybizz.com/ysr-shaadi-tohfa-scheme

☛ ఈసారి పెళ్లికూతురు తల్లుల ఖాతాలో అమౌంట్ జమ చేయనున్న ప్రభుత్వం. (కులాంతర వివాహం చేసుకున్న వారికి మినహాయింపు)
━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
🔰 సెప్టెంబర్ లో విడుదల కానున్న వైయస్సార్ చేయూత సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి పూర్తి సమాచారం👇

https://youtu.be/TV86tVhldZ8

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
👰‍♀💍 𝐘𝐒𝐑 𝐊𝐚𝐥𝐲𝐚𝐧𝐚𝐦𝐚𝐬𝐭𝐡𝐮 - ఈ ఏడాది మూడోవ విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాది తోఫా అమౌంట్ విడుదల చేసిన ప్రభుత్వం

☞︎︎︎ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వివాహమైన 18,883 మంది లబ్ధిదారులకు ఈరోజు 141.60 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి.

𑁍 𝐘𝐒𝐑 𝐊𝐚𝐥𝐲𝐚𝐧𝐚𝐦𝐚𝐬𝐭𝐡𝐮 𝐩𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐬𝐭𝐚𝐭𝐮𝐬👇
https://studybizz.com/ysr-kalyanamasthu-payment-status

𑁍 𝐘𝐒𝐑 𝐒𝐡𝐚𝐚𝐝𝐢 𝐓𝐨𝐡𝐟𝐚 𝐩𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐬𝐭𝐚𝐭𝐮𝐬👇
https://studybizz.com/shaadi-tohfa-payment-status

Other kalyanamasthu links : https://bit.ly/3YvEJ47

(Telegram: https://telegram.me/apgovtschemes)
🔰➔ 𝐘𝐒𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : గతంలో పెన్షన్ వస్తూ ఇప్పుడు రాని వారికి పెన్షన్లను రోల్ బ్యాక్ చెయ్యడానికి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
వాలంటీర్స్ అందరూ తమ క్లస్టర్ పరిధిలో ఇటువంటి వారు ఉంటే వారి వివరాలను మీ వెల్ఫేర్ అసిస్టెంట్ అందజేయండి. ఆమోదించిన Roll Back పెన్షన్లు Bi-Annual లో విడుదల చెయ్యడం జరుగుతుంది.

𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

🔗𝐰𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐥𝐢𝐧𝐤𝐬 - https://bit.ly/2YWiTw6
🔰 కాపు నేస్తం 2023-24 సమచారం

వైఎస్ఆర్ కాపు నేస్తం 2023-24 పథకానికి సంబంధించి NBM పోర్టల్ లో సోషియల్ ఆడిట్ కోసం Provisional Eligible List మరియు Re-verification List ఎనేబుల్ చెయ్యడం జరిగింది.

𝐊𝐚𝐩𝐮 𝐍𝐞𝐬𝐭𝐚𝐦 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬, NBM Portal & User manual ☟
https://studybizz.com/ysr-kapu-nestham

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
🔰 అమ్మ ఒడి 2023 సమచారం

జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి nbm పోర్టల్ WEA/WWDS/DA/WEDPS లాగిన్ లో Jagananna Ammavodi 2023 -> MIS report ఆప్షన్ ఎనేబుల్ చేయడమైనది.

𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰ఈ నెల 11న అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటనలో భాగంగా వైఎస్సార్ సున్నావడ్డీ పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

➜ 9.48లక్షల డ్వాక్రా గ్రూపులలోని మహిళలకు రూ. 1358.78కోట్లను మహిళల ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం

సున్నా వడ్డీ లోన్ వివరాలు & SHG Group వివరాలు చెక్ చేయండి👇
https://studybizz.com/ysr-sunna-vaddi-pathakam-for-dwacra

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
🔰 పెన్షన్ వస్తూ ఆగిపోయిందా? తిరిగి పెన్షన్ పొందడానికి ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం

https://youtu.be/jxlJbZcUEmY

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
♻️ 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :: వైఎస్‌ఆర్‌ చేయూత పథకం 2023 లబ్ధిదారులకు ముఖ్య గమనిక

పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ కొరకు గతంలో సచివాలయం AP Seva ద్వారా పొందిన ఇన్కమ్ లేదా క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నా సరిపోతుంది. లేదా Reissue చేసిన సర్టిఫికెట్ ఉన్నా సరిపోతుంది.

🔸 𝐘𝐒𝐑 𝐜𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
https://studybizz.com/ysr-cheyutha-scheme

⬇️ డౌన్లోడ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అప్లికేషన్ ఫార్మ్స్👇
https://studybizz.com/application-forms

చేయూత సంబంధించి ఇప్పటికే న్యూ అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి.
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
వైస్సార్ కల్యాణమస్తు / షాదీ తోఫా : పెండింగ్ ఉన్నవారు ఈ రోజు సాయంత్రం 5 లోపు వధువు తల్లుల eKYC పూర్తి చేయవలెను.
🔰 రేపే డ్వాక్రా మహిళల ఖాతాలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ అమౌంట్ జమ

అసలు సున్నా వడ్డీ పథకం అంటే ఏమిటి? ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్👇

https://youtu.be/4gfmyUlIg40

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
📲 సచివాలయ ఉద్యోగుల ఫేషియల్ అటెండెన్స్ యాప్ 2.1.4 ను 10-08-2023 రిలీజ్ చెయ్యడం జరిగింది - 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐚𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐯2.1.4 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐚𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 2.1.4 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/attendance-salary-details

What's new:
☛ The Volunteers can be able to mark their attendance in the different allowed locations.
━━━━━━━༺۵༻━━━━━━━
☛This app is for secretariat employees
🔗https://tttttt.me/apgovtschemes
🔰నేడే వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నాలుగో విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి

✓ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,05,13,365 మంది మహిళలు కట్టవలసిన ₹1,353.78 కోట్ల వడ్డీని బటన్ నొక్కి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం

🔰Sunna vaddi లోన్ వివరాలు & SHG group వివరాలు చెక్ చేయండి👇
https://studybizz.com/ysr-sunna-vaddi-pathakam-for-dwacra

Share with your friends
🔗https://tttttt.me/apgovtschemes