STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.3K subscribers
982 photos
67 videos
425 files
6.63K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు
👍17🔥7👏3🙏31
🔰ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న Work From Home సర్వే. నిరుద్యోగులకు మంచి అవకాశం.

మీ పేరును నమోదు చేయించుకోండి. ఈ సర్వేలో అడిగే ప్రశ్నలు, సర్వే ఎవరికి అయ్యింది? పూర్తి సమాచారం
👇🏼👇🏼👇🏼https://studybizz.com/schemes/ap-work-from-home-survey-2025/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍4🔥1
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯6.4 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕6.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Improved work from home module performance.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍5
ఏపీలో మహిళలకు ఉమెన్స్ డేకు మరో కానుక.....మహిళా రైడర్లకు రేపు ఆటోలు, ఈ-బైక్ల పంపిణీ👇👇

https://studybizz.com/schemes/distribution-of-autos-and-e-bikes-to-female-riders/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍5🔥2
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
ఏపీ రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో RTC యాజమాన్యం సిబ్బందికి పలు సూచనలు చేసింది. టెన్త్ విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూసి పల్లె వెలుగు/ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కించుకోవాలని ఆదేశించింది. పబ్లిక్ హాలిడే రోజుల్లోనూ పరీక్షలు ఉంటే అనుమతించాలని పేర్కొంది. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.

👉 Download Hall Tickets here👇
https://studybizz.com/results/ap-ssc-hall-ticket-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍11
ఏపీ రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

62 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి గ్రాట్యుటీ పెంచి చెల్లించాలని నిర్ణయించింది. అంగన్వాడీ మెయిన్, మినీ వర్కర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ.40 వేల చొప్పున సర్వీసు ముగింపులో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే మహిళా దినోత్సవ సభలో CM చంద్రబాబు ప్రకటన చేయనున్నారు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
🧵 రేపటి నుంచి ప్రారంభం కానున్న మహిళలకు ఉచిత కుట్టు మెషిన్ల పంపిణి

ఉచితంగా ట్రైనింగ్, ఎవరు అర్హులు, కావలసిన డాక్యుమెంట్లు మరియు పూర్తి సమాచారం 👇🏼
https://studybizz.com/schemes/ap-free-sewing-machiine-scheme-2025-process-telugu/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12
🟡 నేటి నుండి ప్రారంభమైన P4 సర్వే 2వ విడత

➪ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేయనున్న P4 కోసం ఈనెల 8 నుంచి 18 వరకు చేపట్టనున్న సర్వే ప్రక్రియ శనివారం ప్రారంభం అవుతుంది.

➪ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ భాగస్వామ్యం (పీ4)తో ఉగాది నుంచి ఈ కార్యక్రమం చేపట్టనుంది.

➪ కుటుంబ వివరాలు, సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మొత్తం 27 ప్రశ్నల ద్వారా సమాచారం సేక రించనున్నట్టు తెలిపారు.

➪ సర్వే పూర్తయ్యాక ఈనెల 21వ తేదీన సమాచార జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించనున్నారు .

➪ ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామి కవేత్త ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని చెప్పారు.

✰ 𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧𝐬 & 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 👇🏼
https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍22
నిధి పోర్టల్ లొ ఎరియర్ బిల్ ఆప్షన్ 6 తారీఖు నుండి ఓపెన్ లో ఉంది. 10 తో ముగుస్తుంది. ఎవరైనా గత నెలలో రెగ్యులర్ బిల్ మిస్సయిన / బకాయిలు ఉన్న / అర్జిత సెలవులు సరెండర్ చేసుకున్న మీ బిల్ ప్రాసెస్ 10లోపు ప్రాసెస్ చేసుకోగలరు.
👍12
STUDYBIZZ - GOVT SCHEMES Updates
🟡 నేటి నుండి ప్రారంభమైన P4 సర్వే 2వ విడత ➪ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేయనున్న P4 కోసం ఈనెల 8 నుంచి 18 వరకు చేపట్టనున్న సర్వే ప్రక్రియ శనివారం ప్రారంభం అవుతుంది. ➪ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ భాగస్వామ్యం (పీ4)తో ఉగాది నుంచి ఈ కార్యక్రమం…
🚨 P4 Survey Note :

సర్వేలో ప్రశ్నలు అన్ని నింపిన తర్వాత చివరిలో వెయ్యాలిసిన Thumb / OTP సర్వే చేస్తున్న ఉద్యోగి వెయ్యాలి, బెనిఫిషరీ కాదు. సర్వే చేస్తున్న వారికి మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే వెరిఫికేషన్ పర్పస్ OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

🔸𝗝𝗼𝗶𝗻 > https://tttttt.me/apgovtschemes
👍8
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

ఎంతమంది పిల్లలున్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఉండగా, ఇప్పటి నుంచి ఎంతమందికైనా హాలిడేస్ ఇస్తామన్నారు.

🟡 𝗝𝗢𝗜𝗡 : https://tttttt.me/apgovtschemes
👍111
🚨 మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ పథకాన్ని ప్రారంభించిన సీఎం - ఈ పథకానికి సంబంధించిన రూ.224.15 కోట్ల చెక్కును CM రిలీజ్ చేశారు

✰ దీని ద్వారా BC, EWS, కాపు సామాజిక వర్గానికి చెందిన 1.02 లక్షల మంది మహిళలకు టైలరింగ్లో 90 రోజులు శిక్షణ అందించి, ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నారు.

🟡 అర్హతలు, కావాల్సిన డాకుమెంట్స్, ట్రైనింగ్ ప్రోసెస్ - పూర్తి సమాచారం :👇🏼
https://studybizz.com/schemes/ap-free-sewing-machiine-scheme-2025-process-telugu/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11
1. MPDO మరియు DLPO లను ఒకే కేడర్‌లో అనుసంధానించడం.
2. DPO (AD కేడర్) ను డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డిప్యూటీ డైరెక్టర్ కేడర్) మరియు ETC ప్రిన్సిపల్‌లను డిప్యూటీ కమిషనర్ (అదనపు డైరెక్టర్) స్థాయికి అప్‌గ్రేడ్ చేయడం.
3. MPDO కోసం ప్రత్యక్ష నియామకాలను నిలిపివేయడం;
4. DDO/DPO/Dy. CEO (113,a
సబ్‌స్టాంటివ్ పోస్టులు) కోసం ప్రత్యక్ష నియామకాలను ప్రవేశపెట్టడం.
5. EO (PR&RD) పోస్టును డిప్యూటీ MPDO గా మార్చడం
6. ప్రస్తుత నిబంధన ప్రకారం, CEO, ZP పోస్టులలో 50% IAS అధికారుల కోసం కేటాయించబడ్డాయి. ఒకవేళ, IAS అధికారులను కేటాయించని పక్షంలో, ఖాళీలను CEO, 7P పోస్టులకు ఫీడర్ కేటగిరీ నుండి లేదా ఇతర విభాగాల నుండి డిప్యుటేషన్ ద్వారా భర్తీ చేయాలి.
7. తప్పనిసరి శిక్షణతో ఇంటర్-కేడర్ బదిలీల అర్హత.
👍16🙏2
🔰 AP Household Data: ఏపీలో పౌర సేవలు మరియు సంక్షేమ పథకాలు పొందాలనుకునేవారు తప్పనిసరిగా మీ సచివాలయంలో మీ కుటుంబ వివరాలను నమోదు చేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరియు అధికారిక ఉత్తర్వులు👇
https://studybizz.com/schemes/ap-government-household-data-2025-guidelines-for-registration/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍42
👨🏻‍🏫 AP Open School SSC Hall Tickets 2025 - AP ఓపెన్ పాఠశాల పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల

AP Open School Hall Tickets Download Link 👇
https://studybizz.com/results/aposs-hall-ticket-2025/

Join us on WhatsApp for Job Notifications https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍141
Congratulations #IndianCricket team for winning #ChampionsTrophy2025
41👍14
🔰 𝐀𝐏 𝐇𝐨𝐮𝐬𝐞𝐡𝐨𝐥𝐝 𝐃𝐚𝐭𝐚 : ఏపీలో పౌర సేవలు మరియు సంక్షేమ పథకాలు పొందాలనుకునేవారు తప్పనిసరిగా మీ సచివాలయంలో మీ కుటుంబ వివరాలను నమోదు చేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. 👇🏼👇🏼

మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ హౌస్ మ్యాపింగ్ లో ఉన్నారో లేదో చూసుకోండి. లేకపోతే వెంటనే సొంతంగా మొబైల్ లోనే / గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మ్యాపింగ్ చేసుకోండి. పూర్తి సమాచారం, హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరియు అధికారిక ఉత్తర్వులు👇
https://studybizz.com/schemes/ap-government-household-data-2025-guidelines-for-registration/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍4
🔰 𝑮𝑺𝑾𝑺 𝑺𝒖𝒓𝒗𝒆𝒚 𝑹𝒆𝒑𝒐𝒓𝒕𝒔

✓ Work From Home
✓ Leather Artisans
✓ WFH Village Profile Report
✓ Death Marked Citizen Audit Report
✓ Children Without Aadhaar Report
✓ HH Geo Location Survey
✓ Non AP Resident
✓ Missing Employees Dashboard
✓ Community Assets
👇🏼👇🏼
https://studybizz.com/all-sachivalayam-links

( మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి..𝐉𝐨𝐢𝐧 𝐮𝐬 𝐨𝐧 𝐬𝐭𝐮𝐝𝐲𝐛𝐢𝐳𝐳 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦)
https://tttttt.me/apgovtschemes
👍11
𝑷4 𝑺𝒖𝒓𝒗𝒆𝒚 𝑼𝒑𝒅𝒂𝒕𝒆 : P4 సర్వే చేస్తున్న సమయంలో ఎదురవుతున్న OTP సమస్య క్లియర్ అవ్వటం జరిగినది. ఇప్పుడు ఓటిపి లు వస్తున్నాయి గమనించగలరు.

✰ 𝑷4 𝑺𝒖𝒓𝒗𝒆𝒚 𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧𝐬 & 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 👇🏼
https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍3🙏3
WEAs/WWDSs Note - Regarding AP OBMMS LOGIN PROCESS

🔰 మొదటగా మీ యొక్క MPDO/MC వారి "AP OBMMS" లాగిన్ నందు MASTER SERVICES --> WEA MAPPING అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.తర్వాత "NO OF SECRETRAIAT" అనే ఆప్షన్ దిగువన ఉండే కౌంట్ మీద క్లిక్ చేయాలి.తదుపరి CHECK BOX మీద క్లిక్ చేసి సంబధిత సచివాలయం యొక్క WEA/WWDS యొక్క పేరు మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మ్యాపింగ్ పూర్తి చేయాలి తదుపరి అందరికీ allot అయిన USER_IDs DISPLAY అవుతాయి.


💥USER ID క్రియేట్ అయిన తర్వాత సంబంధిత WEA/WWDS AP OBMMS పోర్టల్ నందు _FOR LOGIN_ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి EMPLOYEE FORGOT/RESET PASSWORD అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.తర్వాత USER ID మరియు MPDO/MC వారి లాగిన్ నందు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి GET OTP అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.తర్వాత వచ్చిన OTP ఎంటర్ చేసి PAASWORD SET చేసుకోవాలి.

తదుపరి లాగిన్ అవ్వాలి.

🔵AP OBMMS WEB LINK

https://apobmms.apcfss.in/

*️⃣USER ID.

మొదట DESIGNATION తర్వాత మీ యొక్క సచివాలయం కోడ్ ఎంటర్ చేయాలి.

WEA_21060101

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍20