STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.7K subscribers
915 photos
65 videos
399 files
6.11K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
📊𝐀𝐌𝐌𝐀 𝐕𝐎𝐃𝐈 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 : ఈ నెల 28 న పార్వతీపురం పర్యటనలో భాగంగా జగనన్న అమ్మ ఒడి అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్య మంత్రి..

🔍అమ్మ ఒడి పూర్తి షెడ్యూల్ (timelines) చెక్ చేయండి 👇
https://studybizz.com/schemes/amma-vodi-2023-24-schedule/

🔰 𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://telegram.me/apgovtschemes
🔰𝐘𝐒𝐑 𝐍𝐄𝐓𝐇𝐀𝐍𝐍𝐀 𝐍𝐄𝐒𝐓𝐇𝐀𝐌 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - YSR నేతన్న నేస్తం 2023-24 సంవత్సరానికి సంబందించి జూన్ 23 వరకు కొత్తగా దరఖాస్తు చేసిన లబ్దిదారుల వివరాలు BOP app లో eKYC verification కోసం యాడ్ చెయ్యడం జరిగింది.

🔎 పూర్తి వివరాలు & 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 13.5 యాప్ , User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 & 𝐍𝐞𝐭𝐡𝐚𝐧𝐧𝐚 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦  𝐭𝐢𝐦𝐞𝐥𝐢𝐧𝐞𝐬 & 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
https://studybizz.com/ysr-nethanna-nestham-scheme
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
📊 అమ్మ ఒడి లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ కోసం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ 13.6 విడుదల

Beneficiary Outreach 13.6 app, 13.6 Amma Vodi EKYC User Manual 👇
https://studybizz.com/beneficiary-outreach-survey

☛ లబ్ధిదారులు సచివాలయంలో లేదా మీ వాలంటీర్ ను సంప్రదించి ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

🔰 𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/amma_vodi

☛ తల్లి లేని వారికి తండ్రి ఈ కేవైసీ తీసుకునే ఆప్షన్ కల్పించడం జరిగింది. తల్లితండ్రులు ఇద్దరు లేని వారికి గార్డియన్ ఈకేవైసీ తీసుకోవచ్చు.

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
📊 అమ్మ ఒడి లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ కోసం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ 13.7 విడుదల

Beneficiary Outreach 13.7 app, 13.7 Amma Vodi EKYC User Manual 👇
https://studybizz.com/beneficiary-outreach-survey

🔰 𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
📊 అమ్మ ఒడి పథకానికి సంబంధించి ప్రస్తుతం సచివాలయాలలో "provisional eligible list" మరియు "Reverification list " enable అయ్యాయి.
☛ మరో రెండు రోజుల్లో అమ్మ ఒడి School wise Eligible list విడుదల కానుంది.

🔰 Beneficiary Outreach 13.7 app, Amma Vodi EKYC User Manual & 𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
📊𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 : అమ్మఒడి 2023-24 eKYC లిస్ట్ లో వచ్చిన విద్యార్థి మరియు తల్లి ఆధార్ వివరాలు చెక్ చేసి, తప్పుగా ఉంటే WEA/ WWDS లాగిన్ లో ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ ద్వారా మార్చిన తరువాత బయోమెట్రిక్ పూర్తి చేయాలి

☛ బయోమెట్రిక్ సమయంలో వాలంటీర్లు/ సెక్రటరీలు విద్యార్థితో మాత్రమే సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చెయ్యాలి. తల్లితో బయోమెట్రిక్ (eKYC) తీసుకొని సబ్మిట్ చెయ్యాలి

🔰 Beneficiary Outreach 13.7 app, Amma Vodi EKYC User Manual & 𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
📊 వాలంటీర్ క్లస్టర్ వారీగా అమ్మ ఒడి eKYC Dashboard👇

https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
📊 అమ్మ ఒడి లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ కోసం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ 13.8 విడుదల

Beneficiary Outreach 13.8 app, Amma Vodi EKYC User Manual 👇
https://studybizz.com/beneficiary-outreach-survey

🔰 𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
☀️నేడే వైఎస్సార్ లా నేస్తం అమౌంట్ విడుదల..

☞︎︎︎ రాష్ట్ర వ్యాప్తంగా 2,677 మంది జూనియర్ లాయర్ల కు ఫిబ్రవరి - జూన్ 2023 నెలలకు గాను 25,000/- ఇస్తూ మొత్తం 6.12 కోట్ల అమౌంట్ ను వారి ఖాతాలో నేడు జమ చేయనున్న సీఎం.

Law Nestham Registration & other links
https://studybizz.com/ysr-law-nestham
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
🔰 ఈనెల 28న మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా ఈ ఏడాది అమ్మ ఒడి అమౌంట్ విడుదల చేయనున్న సీఎం..
జూన్ 30 నుంచి జూలై 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో అమ్మ ఒడి వారోత్సవాలు.

☞︎︎︎ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది, సచివాలయాల స్థాయిలో నేడు లేదా రేపటి లోగా తుది జాబితా

🔰 𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://telegram.me/apgovtschemes
టెక్నికల్ సమస్యల కారణంగా అమ్మ ఒడి eKYC తాత్కాలికంగా నిలిపి వేయడంమైనది. సమస్య పరిష్కరించిన తెలియజేయడం జరుగుతుంది.
📊 అమ్మ ఒడి లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ కోసం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ 13.9 విడుదల

Beneficiary Outreach 13.9 app, Amma Vodi EKYC User Manual 👇
https://studybizz.com/beneficiary-outreach-survey

🔰 𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
☀️వైఎస్సార్ లా నేస్తం అమౌంట్ విడుదల..

☞︎︎︎ రాష్ట్ర వ్యాప్తంగా 2,677 మంది జూనియర్ లాయర్ల కు ఫిబ్రవరి - జూన్ 2023 నెలలకు గాను 25,000/- ఇస్తూ మొత్తం 6.12 కోట్ల అమౌంట్ ను బటన్ నొక్కి జమ చేసిన ప్రభుత్వం.

Law Nestham Registration & other links
https://studybizz.com/ysr-law-nestham
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
📊 అమ్మ ఒడి లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ కోసం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ 14.0 విడుదల

Beneficiary Outreach 14.0 app, Amma Vodi EKYC User Manual 👇
https://studybizz.com/beneficiary-outreach-survey

🔰 𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
📊 అమ్మ ఒడి లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ కోసం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ 14.1 విడుదల

Beneficiary Outreach 14.1 app, Amma Vodi EKYC User Manual 👇
https://studybizz.com/beneficiary-outreach-survey

🔰 𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐒𝐮𝐫𝐚𝐤𝐬𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :జగనన్న సురక్ష ప్రోగ్రాంలో భాగంగా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ సర్వీస్ ను ఉచితంగా DA/WEDPS వారి లాగిన్లో  add చెయ్యడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

🔎 SOP, FAQ's, GO, వాలంటీర్లు & సచివాలయ సిబ్బంది విధులు, అన్ని సర్వీస్లకు కావాల్సిన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫార్మ్స్, పూర్తి సమాచారం👇
https://studybizz.com/jagananna-suraksha-programme

𝐀𝐥𝐥 𝐔𝐬𝐞𝐟𝐮𝐥 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐥𝐢𝐧𝐤𝐬 👇
https://studybizz.com/aadhar-and-pan-card-all-links

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://telegram.me/apgovtschemes
అమ్మ ఒడి EKYC కి సంబంధించి వాలంటీర్ యాప్ లో పేరు రాకపోతే ఏమి చెయ్యాలి?👇

https://studybizz.com/schemes/amma-vodi-2023-24-information/

🙋‍♂అమ్మ ఒడి పథకానికి సంబంధించి తరచుగా వచ్చే సందేహాలు - సమాధానాలు👇
https://studybizz.com/schemes/amma-vodi-2023-24-faqs/

📊 వాలంటీర్ క్లస్టర్ వారీగా అమ్మ ఒడి eKYC Dashboard👇

https://studybizz.com/amma_vodi

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰 అమ్మ ఒడి EKYC సంబంధించి ముఖ్య సమాచారం..

⁉️ అమ్మ ఒడి రేపు అనగా జూన్ 28 న విడుదల కానున్న నేపథ్యంలో ఇంకా ఈ కేవైసీ పూర్తికాని వారి సంగతేంటి?

-కొన్ని సాంకేతిక సమస్యలు లేదా డేటా రాని కారణంగా ఈసారి కొంతమంది ఈ కేవైసీ ఇంకా పూర్తి కాలేదు. అటువంటివారు కంగారు పడాల్సిన అవసరం లేదు.

☞︎︎︎ ఈసారి అమ్మ ఒడి కార్యక్రమం జూలై మొదటి వారం వరకు కొనసాగనుంది. సాధ్యమైనంత వరకు ఈరోజు పూర్తి చేయండి. డేటా లేని కారణంగా లేదా సాంకేతిక సమస్యలు ఉన్నవారికి 28 తర్వాత ఈ కేవైసీ చేసినచో, ఆ అమౌంట్ జూలై మొదటి వారంలో జరగనున్న వారోత్సవాల సమయంలో జమవుతుంది.

FAQ - ప్రశ్నలు సమాధానాలు, యాప్, manual, dashboard👇
https://studybizz.com/schemes/amma-vodi-2023-24-ekyc-faq-answers/

👇 అమ్మ ఒడికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
(https://telegram.me/apgovtschemes)
జగనన్న అమ్మ ఒడి 2023-24 ఈ కేవైసీ పూర్తయిందా?
Anonymous Poll
53%
అయింది
47%
ఇంకా కాలేదు
📊 ⁉️ జనవరి నుంచి ఇప్పటివరకు హౌస్ హోల్డ్ మ్యాప్పింగ్ లో స్ప్లిట్ చేసినా ఇంకా విభజన అవ్వలేదా?
- ꧁ ఇటువంటి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం పూర్తయ్యేలోపు విభజన పూర్తి అవుతుంది. ꧂

తద్వారా స్ప్లిట్ అయిన వారిలో అర్హులైన వారు రేషన్ కార్డు మరియు ఇతర పథకాలకు అప్లై చేసుకునేందుకు వీలు పడుతుంది.

🔍 మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ splitting స్టేటస్, ఫార్మ్స్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి
https://studybizz.com/house-hold-split-option

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన studybizz టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇) https://telegram.me/apgovtschemes