AP SCHEMES & GOVT UPDATES
272 subscribers
1 file
34 links
Download Telegram
💥 *Breaking: వాలంటీర్ల శాలరీ అప్డేట్- జులై*

☞ *వాలంటీర్లకు గత నెలలో బిల్ పెట్టని వారికి సప్లమెంటరీ బిల్ పెట్టడానికి అవకాశం.*
☞ *సప్లమెంటరి బిల్ పెట్టడానికి నేడే చివర తేది.ఈవినింగ్ లోపు బిల్ పెట్టిన వారికి ఈ నెల 17 లోపు జమ అయ్యే అవకాశం.*

*వాలంటీర్ శాలరీ పూర్తి సమాచారం*

https://youtu.be/Jh6Sjp3mp0o

https://youtu.be/Jh6Sjp3mp0o

_______
🪀 *Join for more updates*
https://chat.whatsapp.com/FmIpru6iuHD0Wca0lDsJW0
AP SCHEMES & GOVT UPDATES pinned «💥 *Breaking: వాలంటీర్ల శాలరీ అప్డేట్- జులై* ☞ *వాలంటీర్లకు గత నెలలో బిల్ పెట్టని వారికి సప్లమెంటరీ బిల్ పెట్టడానికి అవకాశం.* ☞ *సప్లమెంటరి బిల్ పెట్టడానికి నేడే చివర తేది.ఈవినింగ్ లోపు బిల్ పెట్టిన వారికి ఈ నెల 17 లోపు జమ అయ్యే అవకాశం.* *వాలంటీర్ శాలరీ…»
‼️ *వాలంటీర్స్ రాజీనామా రిపోర్ట్* :

▪️ రాష్ట్ర వ్యాప్తంగా నేటి(జూలై 10) వరకు రాజీనామాల సంఖ్య 1,00,873 కు చేరుకుంది.

▪️ అర్బన్ - 18591

▪️ రూరల్ - 82,282

🛑 మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్

🔗 https://gramavolunteer.com/ap-volunteer-cfms-id-status/

*Volunteer Salary Status* 👇

🔗 https://bit.ly/Volunteer_Salary_Status

_________
AP SCHEMES & GOVT UPDATES pinned «‼️ *వాలంటీర్స్ రాజీనామా రిపోర్ట్* : ▪️ రాష్ట్ర వ్యాప్తంగా నేటి(జూలై 10) వరకు రాజీనామాల సంఖ్య 1,00,873 కు చేరుకుంది. ▪️ అర్బన్ - 18591 ▪️ రూరల్ - 82,282 🛑 మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్ 🔗 https://gra…»
💥 *సదరం స్లాట్ బుకింగ్ - జూన్ 2024*

☞ *వికలాంగుల దృవీకరణ పత్రంకొరకు జిల్లాల వారీగా ఖాళీగా వున్న సదరం స్లాట్ వివరాలు, ఏ జిల్లాలో ఏ హాస్పిటల్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు* 👇

🔗 https://bit.ly/Sadaram-Slot-Status

🔗 https://bit.ly/Sadaram-Slot-Status

☞ *సదరం స్లాట్ బుకింగ్ కు సంబంధించి గత విడతలో బుకింగ్ చేసిన వారి వివరాలు అనగా స్లాట్ తేదీలను అప్డేట్ అవ్వడం జరిగింది.కావున లాంగ్ పెండింగ్ వున్నవి ఒకసారి పై లింక్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోగలరు*
_______
🪀 *Join for more updates*
https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q
AP SCHEMES & GOVT UPDATES pinned «💥 *సదరం స్లాట్ బుకింగ్ - జూన్ 2024* ☞ *వికలాంగుల దృవీకరణ పత్రంకొరకు జిల్లాల వారీగా ఖాళీగా వున్న సదరం స్లాట్ వివరాలు, ఏ జిల్లాలో ఏ హాస్పిటల్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు* 👇 🔗 https://bit.ly/Sadaram-Slot-Status…»
*𝔻𝕒𝕚𝕝𝕪 ℕ𝕖𝕨𝕤 𝕡𝕒𝕡𝕖𝕣*

📃 *ప్రతిరోజు అన్ని తెలుగు న్యూస్ పేపర్లను మీ మొబైల్ లోనే ఉచితంగా చూడవచ్చు.*

👉 *ఈ రోజు న్యూస్ పేపర్లను ఈ క్రింది లింక్ ను ఉపయోగించి చూడగలరు* 👇
https://gramavolunteer.com/today-telugu-news-paper-all-telugu-news-paper-today/

▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱
📢 *ప్రతీ రోజు న్యూస్ పేపర్లను ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింది లింక్ ను ఫాలో అవ్వగలరు*
🪀 https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q
AP SCHEMES & GOVT UPDATES pinned «*𝔻𝕒𝕚𝕝𝕪 ℕ𝕖𝕨𝕤 𝕡𝕒𝕡𝕖𝕣* 📃 *ప్రతిరోజు అన్ని తెలుగు న్యూస్ పేపర్లను మీ మొబైల్ లోనే ఉచితంగా చూడవచ్చు.* 👉 *ఈ రోజు న్యూస్ పేపర్లను ఈ క్రింది లింక్ ను ఉపయోగించి చూడగలరు* 👇 https://gramavolunteer.com/today-telugu-news-paper-all-telugu-news-paper-today/ ▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱…»
💥 *చంద్రన్న బీమా అప్డేట్ - 2024*

☞ *మీ కుటుంబం లో చంద్రన్న బీమా ఎవరికి వర్తిస్తుంది ? నామిని ఎవరు ??బీమా స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.*👇

*చంద్రన్న బీమా స్టేటస్* 👇

https://gramavolunteer.com/chandranna-bima-status-aplication-form/

https://gramavolunteer.com/chandranna-bima-status-aplication-form/

☞ *చంద్రన్న బీమా పథకం ద్వారా రూ. 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఆర్థిక సాయం.*
AP SCHEMES & GOVT UPDATES pinned «💥 *చంద్రన్న బీమా అప్డేట్ - 2024* ☞ *మీ కుటుంబం లో చంద్రన్న బీమా ఎవరికి వర్తిస్తుంది ? నామిని ఎవరు ??బీమా స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.*👇 *చంద్రన్న బీమా స్టేటస్* 👇 https://gramavolunteer.com/chandranna-bima-status-aplication-form/…»
💥 *వాలంటీర్ శాలరీ అప్డేట్ - జులై*

☞ *వాలంటీర్లకు జూన్ నెల శాలారీ సంబంధించి "సప్లమెంటరీ బిల్ "పెట్టారా లేదా ??? బిల్ పెట్టినట్లయితే ఈ నెల 17 లోపు జమ అగును.*

☞ *వాలంటీర్ల శాలరీ బిల్ పెట్టారా లేదా మీ మొబైల్ లో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు* 👇

https://gramavolunteer.com/volunteer-salary-status/

*గమనిక: రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సచివాలయాల వాలంటీర్లకు మాత్రమే జూన్ నెల బిల్ పెట్టడం జరిగింది.మీకు బిల్ పెట్టారా లేదా తెలుసుకోనుటకు పై స్టెప్స్ ఫాలో అవ్వగలరు.*
AP SCHEMES & GOVT UPDATES pinned «💥 *వాలంటీర్ శాలరీ అప్డేట్ - జులై* ☞ *వాలంటీర్లకు జూన్ నెల శాలారీ సంబంధించి "సప్లమెంటరీ బిల్ "పెట్టారా లేదా ??? బిల్ పెట్టినట్లయితే ఈ నెల 17 లోపు జమ అగును.* ☞ *వాలంటీర్ల శాలరీ బిల్ పెట్టారా లేదా మీ మొబైల్ లో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు*…»
💥 *NTR Bharosa పెన్షన్ - 2024*

☞ *NTR Bharosa Pension స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.* 👇

https://gramavolunteer.com/ntr-bharosa-pension-status-online-check-new-pension-status-on-your-phone/

☞ *గత ప్రభుత్వం లో అప్లై చేసి ఎలెక్షన్ కోడ్ లేదా మరే ఇతర కారణం వలన రాని పెన్షన్లు ఇప్పుడు వస్తాయా? కొత్తగా అప్లై చెయ్యాలా? పూర్తి సమాచారం కొరకు పై లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.*
AP SCHEMES & GOVT UPDATES pinned «💥 *NTR Bharosa పెన్షన్ - 2024* ☞ *NTR Bharosa Pension స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.* 👇 https://gramavolunteer.com/ntr-bharosa-pension-status-online-check-new-pension-status-on-your-phone/ ☞ *గత ప్రభుత్వం లో అప్లై చేసి ఎలెక్షన్ కోడ్…»
💥 *నేటి (జులై 23) నుండి 27 వరకు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు*

✓ సచివాలయ పరిధిలో, పాఠశాలలు కాలేజీలు మరియు అంగన్వాడీ పరిధిలో పెండింగ్ ఉన్నటువంటి ఆధార్ సర్వీసులు చేయడం జరుగును.

✓ ముఖ్యంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ మరియు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయడం జరుగును.

*ఆధార్ కి సంబంధించి అన్ని రకాల సర్వీస్ లకొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు*👇

https://gramavolunteer.com/aadhar-servicesmobile-number-linkdownload-aadharcheck-aadhar-validityuidai-gobv-in-aadhar-etc/
AP SCHEMES & GOVT UPDATES pinned «💥 *నేటి (జులై 23) నుండి 27 వరకు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు* ✓ సచివాలయ పరిధిలో, పాఠశాలలు కాలేజీలు మరియు అంగన్వాడీ పరిధిలో పెండింగ్ ఉన్నటువంటి ఆధార్ సర్వీసులు చేయడం జరుగును. ✓ ముఖ్యంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ మరియు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్…»
✮ వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు.

➻❥ వాలంటీర్ వ్యవస్థ పై ప్రభుత్వం సానుకూల స్పందన.

➻❥ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గారు అసెంబ్లీలో స్పష్టం చేశారు.

➻❥ వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని తెలియజేశారు.

💥 *వాలంటీర్ రాజీనామా రిపోర్ట్*
https://gramavolunteer.com/ap-volunteer-cfms-id-status/

_______
🪀 *What's App Channel*
https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q
AP SCHEMES & GOVT UPDATES pinned «✮ వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు. ➻❥ వాలంటీర్ వ్యవస్థ పై ప్రభుత్వం సానుకూల స్పందన. ➻❥ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గారు అసెంబ్లీలో స్పష్టం చేశారు. ➻❥ వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద…»
💥 *వాలంటీర్ శాలరీ అప్డేట్ 2024.*

☞ *గ్రామ/వార్డ్ వాలంటీర్లకు "జులై మరియూ అంతక ముందు నెలల" శాలరీ బిల్ పెట్టని వారికి ఇప్పుడు బిల్ పెట్టేందుకు అవకాశం కలదు.*


*మీకు బిల్ పెట్టారా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు* 👇
https://gramavolunteer.com/volunteer-salary-status/

https://gramavolunteer.com/volunteer-salary-status/

*మీ CFMS ID ఆక్టివ్ లో వుందా లేదా తొలగించార (Terminate) చేశారా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు* 👇

https://gramavolunteer.com/ap-volunteer-cfms-id-status/

________
⚠️ *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ముందుగా పొందాలి అంటే ఈ క్రింది వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వగలరు.*
🪀https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q
AP SCHEMES & GOVT UPDATES pinned «💥 *వాలంటీర్ శాలరీ అప్డేట్ 2024.* ☞ *గ్రామ/వార్డ్ వాలంటీర్లకు "జులై మరియూ అంతక ముందు నెలల" శాలరీ బిల్ పెట్టని వారికి ఇప్పుడు బిల్ పెట్టేందుకు అవకాశం కలదు.* ☞ *మీకు బిల్ పెట్టారా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు* 👇 https://grama…»