AP SCHEMES & GOVT UPDATES
272 subscribers
1 file
34 links
Download Telegram
AP SCHEMES & GOVT UPDATES pinned «💥 *PM కిసాన్ 17వ విడత పేమెంట్ స్టేటస్* 📝 *PM కిసాన్ పేమెంట్ స్టేటస్ 2024* 👇 🔗 https://bit.ly/3SxCgTU 📝 *PM కిసాన్ న్యూ లిస్ట్ 2024* 👇 https://bit.ly/PM-Kisan-Eligible-List ☞ *PM కిసాన్ లబ్ధిదారులు పథకం అర్హత కొరకు EKYC తప్పని సరి* 📝 *PM కిసాన్ eKYC &…»
AP SCHEMES & GOVT UPDATES pinned « *వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి...!* ☞ *వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని ఏపీ పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవి బి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్*!! https://gramavolunteer.com/volunteer-system-should-be-abolished-panchayati-raj-chamber-director/ _________ 🪀»
💥 *వాలంటీర్ల పై సిఎం చంద్రబాబు కీలక ఆదేశాలు*

☞ *సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి పలు అంశాలపై CM చంద్రబాబు సమీక్షించారు.*

☞ *గ్రామ,వార్డ్ వాలంటీర్లు , సచివాలయ ఉద్యోగుల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేల CM అధికారులను ఆదేశించారు.*

☞ *వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలియజేశారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న ప్రణాళికలు రచించాలని CM సూచించారు.*

*వాలంటీర్ల రాజీనామా రిపోర్ట్* 👇

https://gramavolunteer.com/ap-volunteer-cfms-id-status/

*వాలంటీర్లకు గత నెలల బిల్ పెట్టారా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.* 👇

https://gramavolunteer.com/volunteer-salary-status/
_______
🪀 *Join For More Updates*
https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q
🟢 *ఆగస్టు నెల ≈ పెన్షన్ పంపిణీ రిపోర్ట్ లింక్ - పెన్షన్ పంపిణీ యాప్స్*

☞ *ఆగస్టు నెల పెన్షన్ రిపోర్ట్ మరియూ పెన్షన్ పంపిణీకి కావలసిన యాప్స్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.* 👇

https://gramavolunteer.com/ntr-bharosa-pension-disbursement-apps/

https://gramavolunteer.com/ntr-bharosa-pension-disbursement-apps/
_______
🪀 *Join For More Updates*
https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q
AP SCHEMES & GOVT UPDATES pinned «🟢 *ఆగస్టు నెల ≈ పెన్షన్ పంపిణీ రిపోర్ట్ లింక్ - పెన్షన్ పంపిణీ యాప్స్* ☞ *ఆగస్టు నెల పెన్షన్ రిపోర్ట్ మరియూ పెన్షన్ పంపిణీకి కావలసిన యాప్స్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.* 👇 https://gramavolunteer.com/ntr-bharosa-pension-disbursement-apps/ …»
AP SCHEMES & GOVT UPDATES pinned «📝 *ఇంటిపట్టాల అప్డేట్ - AP* ☞ *వైకాపా ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లపై సమగ్ర సర్వే..!* ☞ *అనర్హులు ఉంటే తొలగించాలని ఆదేశాలు.* *ఇంటి పట్టా స్టేటస్???*👇 *ఇంటి పట్టా కి అప్లై చేశారా లేదా ??* *ఇంటి పట్టా మంజూరు అయినదా లేదా ??* https://gramavolunteer.com/house…»
*CFMS Website*

👉 CFMS వెబ్సైట్ నందు BLM (Bill Life Cycle Management) టైటిల్ ఓపెన్ అవుతున్నది.

👉 గతంలో ఏవైనా Bills పెండింగ్ ఉంటే వాటిని ప్రాసెస్ చేయించుకోండి.

👉 అలాగే సప్లిమెంటరీ, ఏరియర్ Bills సబ్మిట్ చేసుకోండి. #SalaryInfo #APVolunteers

*మీకు శాలరీ బిల్ పెట్టారా లేదు తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు* 👇

https://gramavolunteer.com/volunteer-salary-status/

https://gramavolunteer.com/volunteer-salary-status/

_________
🪀 *Join for more updates*
https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q
AP SCHEMES & GOVT UPDATES pinned «*CFMS Website* 👉 CFMS వెబ్సైట్ నందు BLM (Bill Life Cycle Management) టైటిల్ ఓపెన్ అవుతున్నది. 👉 గతంలో ఏవైనా Bills పెండింగ్ ఉంటే వాటిని ప్రాసెస్ చేయించుకోండి. 👉 అలాగే సప్లిమెంటరీ, ఏరియర్ Bills సబ్మిట్ చేసుకోండి. #SalaryInfo #APVolunteers *మీకు శాలరీ బిల్…»
📣 *వాలంటీర్స్ రాజీనామా రిపోర్ట్* :

▪️ రాష్ట్ర వ్యాప్తంగా 266,158 మంది వాలంటీర్లు లో నేటి(ఆగస్టు 7) వరకు రాజీనామాల సంఖ్య 1,07,899 కు చేరుకుంది.

▪️ అర్బన్ - 20,778
▪️ రూరల్ - 87,121

🛑 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*

👇👇

https://gramavolunteer.com/ap-volunteer-cfms-id-status/

________
🪀 *Join For More Updates*
https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q
AP SCHEMES & GOVT UPDATES pinned «📣 *వాలంటీర్స్ రాజీనామా రిపోర్ట్* : ▪️ రాష్ట్ర వ్యాప్తంగా 266,158 మంది వాలంటీర్లు లో నేటి(ఆగస్టు 7) వరకు రాజీనామాల సంఖ్య 1,07,899 కు చేరుకుంది. ▪️ అర్బన్ - 20,778 ▪️ రూరల్ - 87,121 🛑 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు…»
🌾 *ఈ క్రాప్ అప్డేట్ 2024*

☞ *పంటల బీమా పథకం మరియు రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం కొనాలి అన్న పంట నష్ట పరిహారం చెల్లించాలి అన్నా ఈ క్రాప్ నమోదు తప్పని సరి*

*ఈ క్రాప్(పంట నమోదు) స్టేటస్2024* 👇

🔗 https://gramavolunteer.com/e-crop-status-2024/

⚠️ *మీ పంటలు ఆన్లైన్ లో నమోదు చేశారా లేదా ?? తెలుసుకొనుటకు పై లింక్ మీద క్లిక్ చెయ్యగలరు*👆

⚠️ *ఈ క్రాప్ నమోదు, కావాల్సిన డాక్యుమెంట్లు, ఈ క్రాప్ చివరి తేది* 👆

______ __
🪀 *Join For More Updates*
https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q

🌾 *మీ పరిధిలోని రైతు సోదరులకు షేర్ చెయ్యగలరు*
AP SCHEMES & GOVT UPDATES pinned «🌾 *ఈ క్రాప్ అప్డేట్ 2024* ☞ *పంటల బీమా పథకం మరియు రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం కొనాలి అన్న పంట నష్ట పరిహారం చెల్లించాలి అన్నా ఈ క్రాప్ నమోదు తప్పని సరి* *ఈ క్రాప్(పంట నమోదు) స్టేటస్2024* 👇 🔗 https://gramavolunteer.com/e-crop-status-2024/…»
💰 *ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే 5 లక్షల భీమా కు మీ కుటుంబం నమోదు చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి.*

https://gramavolunteer.com/chandranna-bima-status-aplication-form/

[ అందరికి షేర్ చెయ్యండి - అవగాహన కల్పించండి ]

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q
AP SCHEMES & GOVT UPDATES pinned «💰 *ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే 5 లక్షల భీమా కు మీ కుటుంబం నమోదు చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి.* https://gramavolunteer.com/chandranna-bima-status-aplication-form/ [ అందరికి షేర్ చెయ్యండి - అవగాహన కల్పించండి ] ⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 : https://whatsapp.com/…»
🔔 *ఆగస్టు 20 నుంచి కొత్త ఓటర్ల నమోదు :*

ఏపీ కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల జాబితాలో సవరణలకు EC షెడ్యూల్ ప్రకటించింది. ఆగస్టు 20 నుంచి BLOలు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు కూడా ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 18 నాటికి ప్రక్రియ పూర్తి చేసి, అదే నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి 6న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.

*గ్రామాల వారీగా ఫైనల్ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.* 👇

https://gramavolunteer.com/download-voter-list-2024-andhrapradesh/

*కొత్తగా ఓటు నమోదు చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు* 👇

https://gramavolunteer.com/new-voter-registration-online/

*మీ ఓటు కార్డు ను డోన్లుడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు* 👇

https://gramavolunteer.com/download-voter-card-with-epic-number/

________
🪀 *Join For More Updates*
https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q
AP SCHEMES & GOVT UPDATES pinned «🔔 *ఆగస్టు 20 నుంచి కొత్త ఓటర్ల నమోదు :* ఏపీ కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల జాబితాలో సవరణలకు EC షెడ్యూల్ ప్రకటించింది. ఆగస్టు 20 నుంచి BLOలు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు కూడా ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.…»
💥 *AP లో రేషన్ కార్డు దారులకు గమనిక*

☞ *మీ రేషన్ కార్డు లో ఎంత మంది వున్నారు? మీ రేషన్ కార్డు స్టేటస్ active లో వుందా లేదా inactive లో వుందా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడగలరు.* 👇

https://gramavolunteer.com/ap-ration-card-details-check/

_______
🪀 *Join for more updates*
https://whatsapp.com/channel/0029VaiqhASLtOj49MXmat3q
AP SCHEMES & GOVT UPDATES pinned «💥 *AP లో రేషన్ కార్డు దారులకు గమనిక* ☞ *మీ రేషన్ కార్డు లో ఎంత మంది వున్నారు? మీ రేషన్ కార్డు స్టేటస్ active లో వుందా లేదా inactive లో వుందా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడగలరు.* 👇 https://gramavolunteer.com/ap-ration-card-details-check/…»